Misc Praise Songs — Neevu Chesina Mellaku
Текст песни с аккордами
Вступление [Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 1] Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 2] Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా
Клип
Видео пока не добавлены